ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ కే సూర్యచంద్రరావు గారు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడు తీసుకు వచ్చి నిత్య వ్యవహారిక భాషలో ఉన్న అందాన్ని సరళత్తని తెలియచెప్పిన మహనీయుడు గిడుగు రామమూర్తి అని అన్నారు. విశిష్ట అతిధి అయిన బండిపాటి గౌరీ శంకర్ గాయత్రి కాలేజ్ మనసారావు పేట ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు భాషలో వ
ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన తెలుగు కవి గిడుగు వెంకటరమణమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం. తెలుగు భాష అభివృద్ధి కోసం గిడుగు రామ్మూర్తి పంతులుగారు విశేషంగా కృషి చేశారు తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి చేరువు చేసేందుకు గిడుగు వారు విశేష కృషిచేశారు ఆయన అందించిన విశిష్ట సేవకు గుర్తుగా గిడుగురామ్మూర్తి జయంతిని మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటాం.ఆధునిక తెలుగు భాష నిర్మాణాల్లో ముఖ్యుడు గిడుగు వారు అని ఉపాధ్యాయులకు, చరిత్ర శాసన పరిశోధకులకు వక్త. గిడుగు రామమూర్తి గారు అని ఆయన జీవితం ఎన్నో విషయాలను మనకు ఆదర్శమని తెలుసుకుంటారు