loader

EVENTS





Event Description

 ప్రభుత్వ మహిళా కళాశాల స్వయం ప్రతిపత్తి శ్రీకాకుళం నందు 21. 2 .24వ తేదీన తెలుగు విభాగం వారు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్  కె సూర్యచంద్రరావు గారు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను తప్పనిసరిగా నేర్చుకోవాలని గౌరవించాలని అన్నారు 

Event Content

 ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పైడి హరినాథ్ రావు గారు.విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అనేది భాషా మరియు సాంస్కృతిక వైవిధ్యం పై అవగాహన పెంచుకుంటానికని,  అదేవిధంగా అన్ని భాషల సంరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటామని ఆయన అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో  వైస్  ప్రిన్సిపల్ పి. శంకర్  నారాయణ, అకాడమిక్ కోఆర్డినేటర్ సి  హచ్    కృష్ణారావు, ఐక్యూఎస్సి కోఆర్డినేటర్ ఎస్ పద్మావతి, చరిత్ర అధిపతి ఎన్ చిన్నారావు.   ఏ మోహన్ రాజుగారు ప్రభాకర్ గారు తెలుగు శాఖవారైనా డాక్టర్ కే జ్యోతిలక్ష్మి డాక్టర్ కే గిరిజ వి.భవాని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో విజేతలైన వారికి బహుమతులను అందజేశారు

Anthajatheeya Mathrui bhasha dinotsavam 2024 Report

Feb 17, 2024